విజయం మన కోసమే వస్తుంది విజేతగా
జయించుటలో సహాసమే మన విజయం
పోరాటంలో ధైర్యమే మనకు ఆయుధం || విజయం ||
జయించు మన జగతిలో విజయాన్ని ఆశ్వాదించు
త్యజించు మన విశ్వంలో అజ్ఞానాన్ని వదిలించు
మేధస్సులో మరో ప్రపంచం మన విజయ సంకేతం
ఆలోచనలలో మరో విశ్వం మన సహాసాల పతాకం
సముద్రాల కెరటాలలో మన దేహం నిర్భయం
శిఖరాల ఉప్పెనలో మన జీవం అభయ అస్తం || విజయం ||
గెలుపుతో మన పోరాటం విజయం విజ్ఞాన చరితం
పట్టుదలతో మన యుద్ధం విజయానికే విశ్వ భరితం
నిర్భయముతో ముందుకు సాగే కార్యం విజయానికి స్ఫూర్తి
నమ్మకముతో ప్రయాణించే మార్గం విజయానికి మహా భరోస
ఆలోచనతో అనుభవంతో విజ్ఞానాన్ని గెలిపించడం వివేకం
శాంతంతో ప్రజ్ఞానంతో ప్రశాంతతను పొందడం విజయోత్సవం || విజయం ||

No comments:
Post a Comment