బ్రంహ విష్ణు పరమేశ్వర రూపాలే జీవుల ప్రతి రూపాలు
ఆత్మ మహాత్మ పరమాత్మ తత్వాలే జీవుల భావ స్వభావాలు || బ్రంహ ||
ప్రతి జీవిలో ఉదయించే జీవం శ్వాసగా జన్మించునే
ప్రతి రూపంలో కనిపించే తత్వం ధ్యాసగా తోచేనులే
జీవించుటలో కర్త కర్మ క్రియలు మన జీవితానికి సోపానాలు
ఎదుగుటలో భావ స్వభావ తత్వాలు మన జీవనానికి వేదాలు || బ్రంహ ||
ప్రకృతియే ప్రత్యక్ష దైవంగా బ్రంహ విష్ణు మహేశ్వరులే పరమావధిగా
విశ్వమే జగతికి లయముగా పంచభూతములే పరిశోధన జీవములుగా
మాతృత్వంతో జన్మనిచ్చే మాతా రూపమే బ్రంహ విష్ణు మహేశ్వర రూపాలుగా
మధురంతో అమృతాన్ని పంచే దైవ స్వరూపమే ఆత్మ మహాత్మ పరమాత్మంగా || బ్రంహ ||

No comments:
Post a Comment