ఓం ఓం గణపతి ఓంకార గణపతి
ఓం ఓం గజపతి ఓంకార గజపతి
ఓం ఓం గణేశ ఓంకారం శ్రీకారం గణేశ || ఓం ఓం ||
ధర్మాన్ని తెలిపే దైవత్వం నీవే
విజ్ఞానాన్ని బోధించే సత్యానివి నీవే
నిత్యం కరుణించే వేదత్వం నీవే || ఓం ఓం ||
సంతోషాన్ని పంచే మహోత్సవం నీదే
ఆనందం ఇచ్చే ప్రారంభోత్సవం నీదే
స్నేహాన్ని కలిగించే వినాయక ఉత్సవం నీదే || ఓం ఓం ||

No comments:
Post a Comment