ఓ మజిలీ కథనం మహా గొప్ప ఘట్టం
ఓ బిజిలీ చరితం మహా గొప్ప గమనం || ఓ మజిలీ ||
క్షణాలుగా సాగే కథనం యుగాలుగా కొనసాగే మజిలీ ప్రయాణం
అడుగులుగా సాగే చరితం పరుగులుగా కొనసాగే అధ్యాయనం
క్షణాలతో అడుగులు కలిసే కాలం ఎక్కడికో చేరిన తీరం
కథనంలో చరితం దాగే విషయం ఎప్పటికో తెలిసే మౌనం || ఓ మజిలీ ||
గమనంతో చరిత్రనే అధ్యాయం చేయగా తెలిసేనే ఓ మజిలీ కథనం
ప్రతి ఘటనలో దాగిన పరవశం ప్రయాణంలో కలిగే ఓ బిజిలీ చరితం
నడిచే దారిలో ఎదురయ్యే కథనాలన్నీ అనుభవాలుగా తెలుసుకునే విజ్ఞానం
తిరిగి వచ్చే మార్గంలో తెలిసే చరితలెన్నో అనుబంధాలుగా తెలిపే ప్రమాణం || ఓ మజిలీ ||

No comments:
Post a Comment