అప్పుడెప్పుడో కలిగిన పడమటి సంధ్యా రాగం
ఇప్పుడిప్పుడే తోచిన ఉత్తరవాణి గానాల గీతం
వెలిగే వైశాఖం పెరిగే పేరంటం మనలో సంగీతం || అప్పుడెప్పుడో ||
కోకిల పాడే నవ వసంతం రాగాల స్వర గీతం
కోకిల కూసే నవ రాగం స్వరాల సుస్వరాగం
కొమ్మ కొమ్మలలో దాగి చాటున పాడే కోకిలల రాగాలే పేరంటం
చెట్టు చెట్టున చేరి చలాకిగా పాడే కోకిలల స్వరాగాలే సంగీతం || అప్పుడెప్పుడో ||
ఎప్పటికైనా ఒకే రాగం స్వరాగాలలో మహా వేదం మేధస్సుకే మహనీయం
ఏనాటికైనా ఒకే గీతం సంగీతాలలో మహా జీవం హృదయానికే వైభోగ రాగం
భావాలతో పాడే నవ జీవన రాగం సంధ్య వేళ శుభోదయం
మాటలతో సాగే నవ జీవత వేదం గానంతో సాగే మహోదయం || అప్పుడెప్పుడో ||

No comments:
Post a Comment