ఓం ఓం నమః శివా నమో నమో హర హర నమః శివా
ఓం ఓం నమః శివా నమో నమో హర హర నమః శివా
గంగా జల ధార గంగాధర గంగా పవిత్రం పరమేశ్వరం || ఓం ఓం ||
ఓంకారం శ్రీకారం మకారం త్రికారం ప్రకారం శుభంకరం శంకరం
సురేశం గ్రేష్మం రేష్మం గిరీశం ప్రకాశం ప్రజ్వలం తజ్వలం తేజం
సువర్ణం సుగంధం సుదానం సుమార్గం సుదీశం సుదేశం సుఖాంతం
న పూర్వం న భూతం న కాలం న రూపం న తేజం న శూన్యం
న ముఖం న మోహం న దేహం న ధ్యానం న కారం న భావం
సమస్తం సమాప్తం ప్రళయం ప్రమేయం ప్రతాపం ప్రమాదం
ప్రణామం ప్రశాంతం ప్రసిద్ధం ప్రదేశం ప్రమోదం ప్రకారం || ఓం ఓం ||
నిదానం నదానం నినాదం నిశ్శబ్దం నిస్వార్థం నిపుణం
నీ దేశం నా దేశం స్వదేశం విదేశం ప్రదేశం ఈ దేశం
నీ రాజ్యం నా రాజ్యం సామ్రాజ్యం స్వరాజ్యం ఈ రాజ్యం
త్రిశూలం త్రివర్ణం త్రిముఖం త్రిపురం త్రిభావం త్రిశుద్ధం
త్రిలోకం త్రికారం త్రిగుణం త్రిశాంతం త్రిభాష్పం త్రినేత్రం || ఓం ఓం ||

No comments:
Post a Comment