నేనెవరినో నాకెవరో నాలో ఎదో తెలియని తపనమే
నేనెందుకు నాకేమిటో ఎంతో తెలియని కలవరమే || నేనెవరినో ||
ఎవరికి ఎవరు ఎంత వరకో ప్రేమే తెలిపేను
ఎవరికి ఎవరు ఎందు కొరకో కాలమే చెప్పేను
ఎవరికి ఎవరు ఎలాంటి వారికో బంధమే చూపేను
ఎవరికి ఎవరని అనుభవమే చూపేను
ఎవరికి ఏదని సమయమే కలిగించేను
ఎవరికి ఏమని గుణత్వమే వివరించేను || నేనెవరినో ||
మనకు ఎవరున్నా మనకు ఏదున్నా సర్దుకుపోవాలి
మనకు ఏమైనా మనకు ఏదైనా మనమే ఒదిగిపోవాలి
మనకు ఏనాటిదైనా ఎంతటిదైనా మనతో గడిచిపోవాలి
మనలో ఏమున్నా మనతో ఏమున్నా మనతో సాగిపోవాలి
మనలో మనమే కలిసిపోవాలి మనకు మనమే పరిచయం చేసుకోవాలి
మనలో మనమే ఎదిగిపోవాలి మనకు మనమే ప్రేమిస్తూ పంచుకోవాలి
మనలో మనమే ఒదిగిపోవాలి మనకు మనమే బంధమే ఇచ్చుకోవాలి
మనలో మనమే ఉండిపోవాలి మనకు మనమే కాలంతో నడుచుకోవాలి || నేనెవరినో ||

No comments:
Post a Comment