నీవు ప్రేమించే వరకు నేను నీ ధ్యాసతోనే ఉంటానులే
నీవు ప్రేమిస్తున్నావని తెలిసే వరకు నీతోనే వస్తానులే
నీవు నేను ఒకటైతే నీతో నిత్యం తోడుగానే జీవిస్తానులే || నీవు ప్రేమించే ||
ప్రేమించే నీ భావనే నాకు ఆనందమైన శుభోదయం
ప్రేమించే నీ తత్వమే నాకు మరవలేని నవోదయం
ప్రేమించే నీ గుణమే నాకు మరుపురాని తేజోదయం
నీ ప్రేమకై నేనే జీవిస్తున్నా ఒక యుగమై వేచివున్నా
నీ ప్రేమకై నేనే వచ్చేస్తున్నా ఒక క్షణమై నిలిచివున్నా
నీ ప్రేమకై నేనే విహరిస్తున్నా ఒక కాలమై వెంటవున్నా || నీవు ప్రేమించే ||
ప్రేమతో సాగే కాలం ఇద్దరికే తెలియని సాగే సమయం
ప్రేమతో కలిగే భావం ఇద్దరికే తెలియని కలిగే తపనం
ప్రేమతో వెలిగే తేజం ఇద్దరికే తెలియని వెలిగే సహనం
నీ ప్రేమతో నన్ను పలకరించవా నీతో నేనే పులకరించనా
నీ ప్రేమతో నన్ను పిలుచుకోవా నీతో నేనే మలుచుకోనా
నీ ప్రేమతో నన్ను చూసుకోవా నీతో నేనే మనస్సిచ్చుకోనా || నీవు ప్రేమించే ||

No comments:
Post a Comment