విశ్వంలో శూన్య స్థానాన్ని దర్శించుటకై ధ్యానిస్తూనే నిలిచిపోయాను
జగతిలో శూన్య తత్వాన్ని పొందుటకై శ్వాస ధ్యాసతోనే మిగిలిపోయాను || విశ్వంలో ||
విశ్వమంతా ఆకాశపు అంచుల దాకా చేరుకున్నా తెలియదే శూన్యము
జగమంతా ఖండాల సరిహద్దుల దాకా వెళ్ళినా కనిపించలేదే శూన్యము
అంతరిక్షంలో ప్రయాణించినా శూన్యమైన జాడ తెలియుట లేదే
ఆకాశపు పొరలలో వెతికినా శూన్యమైన భావన తెలియడం లేదే
లోకాలన్నింటిని దర్శించినా ఖాళీ ప్రదేశం ఎక్కడ లేదే
త్రీలోక పర్వతాలను దాటి వెళ్ళినా శూన్యం ఎక్కడ లేదే || విశ్వంలో ||
శూన్యం గత కాల పూర్వపు ఆది స్థాన మూల కేంద్రం
కాలమే ఆరంభం కాని గత భావనయే శూన్య స్థానం
మర్మమైన లేని భావనతో ఉదయించిన మహా గొప్ప తత్వమే శూన్యం
రహస్యమైన లేని స్వభావంతో ఆవిర్భవించిన మహా తత్వమే శూన్యం
ఆనాటి శూన్యం నుండే నేడు మహా దేశ ప్రదేశమై అవతరించినదే మన జగతి
ఆనాటి క్షణ కాలం నుండే మహా ఆకార రూపాలతో నిర్మితమైనదే మన విశ్వం || విశ్వంలో ||

No comments:
Post a Comment