ఓ దేవి భూదేవి నీవే మా శ్రీదేవి శ్రీశక్తివి
ఓ దుర్గ శ్రీదుర్గ నీవే మా కరుణ కనక దుర్గ
ఓ మాత శ్రీ మాత నీవే మా లోక మాత || ఓ దేవి ||
ఆది పరాశక్తిగా నీవే ఉదయించాలి మహాకాళి మాతగా నీవే కరుణించాలి
గాయిత్రి మంత్రంతో నీవే తపించాలి శ్రీ చక్ర యంత్రమై నీవే వరించాలి
శ్రీ కనక దుర్గవై నీవే అవతరించాలి మహా మాతగా నీవే అధిరోహించాలి
ఓంకార శక్తివై అష్టాదశ విధాలుగా మహా శ్రీశక్తి పీఠాన్ని నీవే ధరించాలి || ఓ దేవి ||
దైవమై మహా ధాతగా దేహమే మహా ధూతగా నీవే వరించాలి
సత్యమే మహా శక్తిగా ధర్మమే మహా కాళిగా నీవే అవతరించాలి
జీవమే ఓంశక్తిగా శ్వాసే మహా పరాశక్తిగా నీవే అంతర్భవించాలి
ఓంకార ధాతవై శ్రీచక్ర యంత్రాన్ని శ్రీధర శక్తి గా నీవే సాగించాలి || ఓ దేవి ||

No comments:
Post a Comment