తూర్పున ఉదయించినా అన్ని దిక్కులలో సూర్య కిరణాల మహా సువర్ణ తేజమే
పడమర అస్తమించినా అన్ని దిక్కులలో ఆకాశమంతా అదృశ్య చీకటి తత్వమే
ఏనాటికైనా సూర్యోదయ సూర్యాస్తమయ భావాలు జగతికి నిత్య నియంతృత్వమే || తూర్పున ||
ప్రతి ప్రదేశంలో వెలుగును ప్రసరించే సూర్య భావన ఏకాభిప్రాయత్వమే
ప్రతి స్థానంలో కిరణాలను తాకించే సూర్య గుణ తత్వము అద్విత్వయమే
వెలుగు చీకటిని సమ భాగాలుగా దర్శించే ఆకాశ రూప వర్ణం అనిర్వచనీయమే
వెలుగు చీకటిని శ్రమ విశ్రాంతి భావాలుగా ఆదర్శించే ఆకాశం గుణాంకుశత్వమే || తూర్పున ||
ఏ దిక్కున ఏమున్నదో ఏ స్థానమున ఏమున్నదో ఏ కిరణ తేజము చూపునో
ఏ దేశమున ఏమున్నదో ఏ ప్రదేశమున ఏమి దాగున్నదో ఏ భావం తెలుపునో
వెలుగులో అన్వేషణ విజ్ఞాన పరిశోధన ప్రతి చోట ప్రయోజనాత్మక సహజత్వమే
చీకటిలో ఆలోచన ప్రజ్ఞాన పర్యవేక్షణ ప్రతి సహజత్వం ఉపయోగాత్మక సదృశ్యమే || తూర్పున ||

No comments:
Post a Comment