ఏనాటి కాలానిదో మేధస్సు విజ్ఞానముకై సృష్టించబడి ఉన్నది
ఏ విశ్వ భావానిదో మేధస్సు రూప కల్పన బహు నిర్దిష్టమైనది
భావ స్వభావాలతో ఆలోచించేలా ఆలోచనలతో పనిచేస్తున్నది
జ్ఞాపకాల తత్వాలతో బంధాలనే దాచుకుంటూ ఆలోచిస్తున్నది || ఏనాటి ||
ఎవరు సృష్టించారో ఎలా ఆలోచించారో ఏనాడు ఎలా ఎవరికి తోచినదో
ఎంతకాలం పరిశోధించారో ఎన్ని జీవుల మేధస్సులను పరిశీలించారో
మనిషే లేని కాలం ముందే జీవమే లేని కాలం ముందే దేని భావనయే
ప్రకృతిలో కలిగే అనంతమైన సూక్ష్మ మార్పుల ప్రక్రియ పరిశోధనమేనా
ఏ ప్రకృతి ప్రభావాలతో ఏర్పడినదో అనంత భావ స్వభావాల మేధస్సు
ఏ ప్రకృతి తత్వాలతో కేంద్రీకృతమైనదో శిరస్సులో పొదిగిన మేధస్సు
మేధస్సు ఎంత గొప్పదో ఎంతని మేధస్సే వివరించలేని అనిర్వచనం
మేధస్సు ఎంత విలువైనదో కాలానికే తెలియని మహా మేధాశక్తి తత్వం || ఏనాటి ||
మేధస్సులతోనే చలనం కదలికల ప్రభావం స్వతహాగా ఆలోచించే భావ తత్వం
ఆలోచనల ఎరుక ప్రభావంతో అర్థాల స్వభావాలతో విజ్ఞానాన్ని గమనించి నేర్చుకోవడం
జ్ఞాపకాలతోనే కార్యాలను సాగిస్తూ ఎన్నో పనిముట్లుగా యంత్రాలుగా ఎన్నో రూపకల్పనలు చేసుకోవడం
కార్యా విషయాలను సూచనల సైగలను చిత్ర లిపి ద్వారా సాగిస్తూ భాషను అర్థంగా వ్యాకరణించుకోవడం
సూది నుండి ఉపగ్రహం దాక ఎన్నో యంత్ర పరికరాల భాషా విజ్ఞానాన్ని పరిశోధిస్తూనే కాలంతో సాగిపోవడం
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నో రకాలుగా మార్పులు చేస్తూ మనిషికి సులువుగా ఉండేలా యంత్రాలతో పనిచేసుకోవడం
మేధస్సులో జ్ఞాపక ధారణ శక్తి ఎంతో అంతులేని విధంగా అనంత విజ్ఞానాన్ని తర తరాలుగా దాచుకోవడం
మేధస్సులో కలిగే లోపాలనను శరీరంలో కలిగే లోపాలను ఎన్నో సూక్ష్మ యంత్రాలతో చికిత్స చేసుకోవడం || ఏనాటి ||

No comments:
Post a Comment