మరవలేను జ్ఞాపకాలలో నీ మహోత్సవం
మరచిపోలేను గమనాలలో నీ వైభవోత్సవం
అంగరంగ వైభోగమే నీ కళ్యాణ బ్రంహోత్సవం
జగతికి మహా ఉత్సవం విశ్వతికి మహా దైవోత్సవం
ప్రకృతికి మహా సంతోషం జనతికి మహా ఆనందం || మరవలేను ||
గమనించలేదు నీ భావాలను ఇంతకు ముందెన్నడు
తపించలేదు నీ స్వభావాలను ఇంతకు ముందెన్నడు
వినిపించలేదు నీ స్వరాలు ఇంతకు ముందెన్నడు
కనిపించలేదు నీ తత్వాలు ఇంతకు ముందెన్నడు || మరవలేను ||
భవిష్య కాలాన ఏమున్నదో ఇంతకన్నా మహా గొప్పదనం
రాబోయే కాలాన ఏమున్నదో ఇంతకన్నా మహా అద్భుతం
తరతరాలుగా సాగే కళ్యాణ రథోత్సవ ఉత్సవం విశ్వతికి మహా బ్రంహోత్సవం
యుగయుగాలుగా సాగే వైభోగ మహోత్సవ సర్వోత్సవం జగతికి మహా శుభోత్సవం || మరవలేను ||

No comments:
Post a Comment