మంత్రమే వేశాను విశ్వానికి
తంత్రమే పంచాను జగతికి
యంత్రమే ఇచ్చాను దేహానికి
మర్మమే తెలిపాను లోకానికి మంత్రమే దాచాను మేధస్సుకు || మంత్రమే ||
కార్యాలన్నీ సుఫలంగా సాగుటలోనే మంత్రం ఉన్నది
భావాలన్నీ నిర్విఘ్నంగా సాగుటలోనే తంత్రం ఉన్నది
తత్వాలన్నీ ఆద్యంతంగా సాగుటలోనే యంత్రం ఉన్నది
జీవుల ఆలోచనలలోనే అనంతమైన విశ్వం విజ్ఞానమై మర్మంతో కలిసినది || మంత్రమే ||
వేదాలతో సాగే భావాలకు మంత్రం వేశాను
తత్వాలతో సాగే బంధాలకు తంత్రం పంచాను
స్వరాలతో సాగే దేహాలకు యంత్రమే ఇచ్చాను || మంత్రమే ||
జీవుల స్వభావాలలోనే అనంతమైన దేహాన్ని కాలజ్ఞాన మర్మంతో నింపాను || మంత్రమే ||

No comments:
Post a Comment