నీ లోనే నేనున్నానని తలచెదను
నా లోనే నీవున్నావని తపించెదను
నీ కోసమే నేనున్నానని పలికెదను
నా కోసమే నీవున్నావని పిలిచెదను || నీ లోనే ||
నీకు నేనే ప్రాణమై భావాలతో జీవిస్తున్నా
నీకు నేనే జీవమై వేదాలతో నడిచేస్తున్నా
నీకు నేనే బంధమై అనురాగాలతో ప్రయాణిస్తున్నా
నీకు నేనే స్నేహమై అనుబంధాలతో విహరిస్తున్నా || నీ లోనే ||
నీకు నేనే స్వప్నమై జ్ఞాపకాలతో ఒదిగేస్తున్నా
నీకు నేనే సత్యమై స్మరణాలతో ఎదిగేస్తున్నా
నీకు నేనే ప్రియమై సుగంధాలతో ప్రార్థిస్తున్నా
నీకు నేనే ప్రాయమై సువర్ణాలతో తిలకిస్తున్నా || నీ లోనే ||

No comments:
Post a Comment