జగమే తెలిపిన మాటలలోనే భావాలెన్నో ఉదయిస్తున్నా
విశ్వమే తెలిపిన రాగాలలోనే వేదాలెన్నో పలికిస్తున్నా
భావాలే వేదాలుగా మన జ్ఞాపకాలనే జ్ఞానంగా వర్ణిస్తున్నా || జగమే ||
శుభమే శోభనమై ఉదయిస్తున్నది సూర్య తేజం
శకునమే శరణమై శోభిల్లుతున్నది సూర్య కిరణం
చరణమే మూలాధారమై ప్రయాణిస్తున్నది కాలం
గమనమే స్వధారణమై ప్రదర్శిస్తున్నది విజ్ఞానం || జగమే ||
కమలమే ప్రకృతి వలయమై పవళిస్తున్నది జగతి తత్వం
సరళమే విశ్వతి వృత్తమై ఆవహిస్తున్నది జగతి స్వభావం
విజ్ఞానమే విశ్వ మార్గమై సహజత్వం పులకిస్తున్నది నేస్తం
వేదాంతమే విశ్వ గీతమై దివ్యత్వం ప్రబలిస్తున్నది జీవం || జగమే ||

No comments:
Post a Comment