నిద్రించలేదు ఎన్నడూ మరవలేదు ఎప్పుడూ
మరణించలేదు ఎన్నడూ అస్తమించలేదు ఎప్పుడూ
భావాలతోనే స్మరిస్తున్నా జ్ఞాపకాలతోనే జీవిస్తున్నా ఎల్లప్పుడూ
తత్వాలతోనే స్పర్శిస్తున్నా వేదాలతోనే గమనిస్తున్నా ఎల్లప్పుడూ || నిద్రించలేదు ||
రూపంతోనే ఉదయిస్తున్నా దేహంతోనే ధ్యానిస్తున్నా
జ్ఞానంతోనే విశ్వసిస్తున్నా దైవంతోనే ప్రయాణిస్తున్నా
శ్వాసతోనే తపిస్తున్నా ధ్యాసతోనే పరిశోధిస్తున్నా
కోరికతోనే శ్రమిస్తున్నా ఎరుకతోనే విలపిస్తున్నా || నిద్రించలేదు ||
కాలంతోనే సమర్పిస్తున్నా జీవంతోనే అర్పిస్తున్నా
వర్ణంతోనే నివసిస్తున్నా ప్రాయంతోనే వచ్చేస్తున్నా
విశ్వతితోనే గడిపేస్తున్నా జగతితోనే విహరిస్తున్నా
జనతితోనే పనిచేస్తున్నా ప్రకృతితోనే ఎదిగేస్తున్నా || నిద్రించలేదు ||

No comments:
Post a Comment