ఓ మహాదేవా ఓ మహదేశ్వరా
ఓ పరమాత్మా ఓ పరంధామా
ఎవరిని ఎలా చూసేదవో ఎవరిని ఎప్పుడు తలచెదవో || ఓ మహాదేవా ||
నీవే ఉన్నావని తెలియదు నీవే లేవని తోచుటలేదు
నీవే ఉంటావని తెలియదు నీవే వస్తావని తపనలేదు
నీకై ఎందరో తపిస్తున్నా నీవే ఉన్నావని కరుణించలేదు
నీకై ఎందరో ఆలపిస్తున్నా నీవే ఉంటావని కనిపించలేదు || ఓ మహాదేవా ||
కొలిచిన వారికి సౌభాగ్యము కొలవని వారికి వైభోగము
తలచిన వారికి సంతోషము తపించని వారికి ఆనందము
కొలవకున్నను నీవే తలచెదవో తపించకున్నను నీవే మలిచెదవో
కోరికలను నీవే కొన్నైనను తీర్చెదవో తపనను నీవే కలిగించెదవో || ఓ మహాదేవా ||

No comments:
Post a Comment