ప్రకృతియే సాగాలి యుగ యుగాలుగా మన కోసం
ప్రకృతియే పెరగాలి తర తరాలుగా జీవుల కోసం
ప్రకృతియే జగతికి విశ్వ భావ మహా ప్రాణ వాయువు || ప్రకృతియే ||
ప్రకృతియే సూర్యోదయాన హరితత్వమై ప్రపంచమంతా సుకుమారత్వమై వ్యాపించును
ప్రకృతియే వర్షోదయాన పరిపక్వతమై విశ్వమంతా పచ్చని లేత తత్వంతో ఆవహించును
ప్రకృతియే మన మాతృ భావాల మహా తత్త్వం పరభావ స్వభావ జీవత్వం
ప్రకృతియే మన దైవ కాలానికి అసంభోదిత ఆయుర్వేద ఆయురారోగ్యత్వం || ప్రకృతియే ||
ప్రకృతియే మహా విజ్ఞానం విశ్వ విజ్ఞాన జ్ఞానోదయం పరిశోధనకే వేద కుటీరం
ప్రకృతియే మహా క్షేత్రం మహా మహర్షులకు మహాత్ములకు మహా మందిరం
ప్రకృతియే జీవం అందించునే మాతృత్వం అదే మధురమైన జీవత్వం
ప్రకృతియే సర్వం అందించునే సర్వాంతం అదే అమోఘమైన వేదత్వం || ప్రకృతియే ||

No comments:
Post a Comment