మహాత్మ మహాత్మ నీవే సాగాలి ఈ యుగానికి నీవే నిలవాలి
మహా ఋషిగా నీవే మహర్షివై ఈ జగమంతా నీవే నడవాలి
బ్రంహర్షిగా ధ్యానిస్తూ దేవర్షిగా దర్శనమిస్తూ విశ్వాన్ని నీవే నడపాలి || మహాత్మ ||
కాలంతో ప్రయాణం ధ్యాసతో విజ్ఞానం శ్వాసతో ధర్మం తెలపాలి
భావంతో బంధం తత్వంతో వేదాంతం దేహంతో దైవం చాటాలి
ప్రతి జీవిలో నీవే ఉన్నావని అది నేనేనని తెలుసుకోవాలి
ప్రతి శ్వాసలో నీవే ఉంటావని అది నేనేనని గ్రహించాలి || మహాత్మ ||
పర బ్రంహ విశ్వ విజ్ఞానాన్ని మేధస్సులో దాచుకొని ఎక్కడున్నావో ఓ మహర్షి
పర విష్ణు విశ్వ చైతన్యాన్ని శిరస్సులో ఉంచుకొని ఎక్కడికి వెళ్తున్నావో ఓ దేవర్షి
త్రి మూర్తుల త్రిగుణాలతో త్రిలోకాలను దర్శించేందుకు ప్రయాణం సాగించావా
త్రి తత్వ భావ స్వభావాలతో అనంత లోకాలను జయించేందుకు కాలంతో సాగేవా || మహాత్మ ||

No comments:
Post a Comment