మనిషిగా ఉదయించాము ఋషిగా ఎదుగుతున్నాము
కాలంతో కార్యాలనే సాగిస్తూ సమయంతో నడిచెదము
సూర్యుడు లేనిచోట విశ్వానికే సూర్యోదయం లేదంటు
సూర్యాస్తమయంతో జగతికి చీకటే పడుతుందంటా
జనులకు కావాలి విశ్వ జగతి ఇచ్చే ప్రేమే వెలిగేలా
జనులే చెప్పేరు సూర్యునికే జయహో జనతా జై జై మాతా || మనిషిగా ||
మాటలతో సాగే స్నేహం ప్రేమగా మారే మన జీవం
మనస్సుతో కలిసే ప్రేమ జీవితాన్ని ఇచ్చే ప్రతి రూపం
మనస్సులు కలవక ముందు ఎవరికి ఎవరో తెలియము
మాటలు కలిసిన తరువాతే స్నేహ ప్రేమని తెలిసేను
జనులంతా ప్రేమతో చెప్పేరు జయహో జనతా జై జై మాత || మనిషిగా ||
ప్రేమే లేదన్న చోట హృదయమే దుఃఖించెను
ప్రేమే కాదన్న చోట మనస్సే తడబడి పోయేను
ప్రేమే లేని నాడు ప్రేమించే తల్లి హృదయం ఆగేనా
ప్రేమే లేని రోజు మన విశ్వ జగతి తల్లడిల్లి పోయేనా
జనులంతా ప్రేమకై చెప్పేరు జయహో జనతా జై జై మాత || మనిషిగా ||

No comments:
Post a Comment