జయహో జనతా అన్నది సహాసమే మన పోరాటం
జయహో జనతా అన్నది సమూహమే మహా సమరం
జయమే లక్ష్యం అంటూ శాంతమే సహనంతో సాగుతున్నది || జయహో జనతా ||
జన సమూహంతో సాగే సహాసమే మహా విజయం
జన ప్రమేయంతో కొనసాగే మహా కార్యమే కర్తవ్యం
జనుల పలుకులలో కలిగే ధైర్యమే జయ విజయం
జనుల నడకలతో సాగే పట్టుదలయే మహా జయం || జయహో జనతా ||
స్వయంకృషితో ఎదిగే జీవుల లక్ష్యమే సమాజానికి విజయ చిహ్నం
సమానత్వంతో కలిగే మహోత్తర భావాలే దేశానికి స్ఫూర్తి దాయకం
లక్ష్యం కోసం జీవితాన్నే త్యాగం చేసిన మహా వీరులే దేశానికి గర్వం
విజయంతో దేశాన్ని నడిపించడమే మహా విజ్ఞానుల మహోదయ జ్ఞానం || జయహో జనతా ||

No comments:
Post a Comment