ఓ దేశమా నీ ఎదుట నిలిచింది ప్రపంచమే
విశ్వమే నీ దేశాన్ని చూపిస్తున్నది ఆకాశమై
సూర్యోదయంతో నీ లోకాన్ని వెలిగిస్తున్నది జగమే || ఓ దేశమా ||
ప్రతి దేశం ఓ రూపం ప్రతి రూపం ఓ మహా భావం
ప్రతి భావం ఓ జీవం ప్రతి జీవం ఓ మహా దైవత్వం
దేశమే లోకమై ప్రపంచమే విదేశాల మహా సమూహమై జగమైపోయేను
పరదేశిగా ప్రవేశమై విదేశమే స్వదేశమై జనులతో నీవు స్థిరపడిపోయేను || ఓ దేశమా ||
ప్రతి విశ్వం ఓ లోకం ప్రతి లోకం ఓ మహా నగర దేశం
ప్రతి దేశం ఓ ప్రదేశం ప్రతి ప్రదేశం ఓ మహా ప్రపంచం
దేశమే మహా జనులకు జీవమై లోకమే దేశానికి మహోదయమయ్యేను
విదేశమే ప్రజలకు స్నేహమై విశ్వమే ప్రపంచానికి నవోదయమయ్యేను || ఓ దేశమా ||