ఏ జీవమైనా ఏ రూపమైనా తన మేధస్సుతోనే జీవించాలి
ఏ జీవ రూపమైన ప్రతి రోజు మెళకువతోనే ఉదయించాలి || ఏ జీవమైనా ||
ఆలోచనలతోనే మేధస్సును ఎన్నో కార్యాలతో కొన సాగించాలి
భావాల తత్వంతోనే దేహాన్ని ఎన్నో స్వభావాలతో నడిపించాలి
కాలంతోనే మేధస్సు సాగేలా ఎన్నో గుణ కార్యాలను చేసుకోవాలి
బంధంతోనే దేహం సాగేలా ఎన్నో స్వభావాలను ఆస్వాదించాలి || ఏ జీవమైనా ||
జీవమై జన్మించినా రూపమై ఎదిగినా ఎన్నో తత్వాలను అనుభవించాలి
దైవమై జీవించినా దేహమై ఒదిగినా ఎన్నో స్వభావాలను అభిలషించాలి
జీవించే వరకే మేధస్సును మన భావాలతో నెమరువేస్తూ సాగించాలి
ఉదయించే వరకే దేహమును మన తత్వాలతో జ్ఞాపిస్తూ నడిపించాలి || ఏ జీవమైనా ||

No comments:
Post a Comment