ఆలోచనలో ఏ భావన ఉందో
ఆలోచిస్తే పరిశోధనమై ఉందో
భావనలో ఏ తత్వన తపిస్తుందో
స్వభావంతో ఏకీభవిస్తే తెలిసిందో || ఆలోచనలో ||
ఆలోచనకు అర్థం పరమార్థం భావంలో దాగుందో
మేధస్సుకు ధ్యాస పరధ్యాస తత్వంలో దాగుందో
ఆలోచనకు భావం పరిశుద్ధమైతే అర్థం పరమాత్మమే
మేధస్సుకు తత్వం పరిశోధనమైతే జ్ఞానం ప్రజ్ఞానమే || ఆలోచనలో ||
ఆలోచనలో ఏ భావం ఉదయిస్తుందో అర్థానికే తెలిసేనా
మేధస్సులో ఏ తత్వం జీవిస్తుందో పరమార్ధానికే తోచేనా
భావనతో ఆలోచిస్తే పరిశోధన సంగ్రహిస్తే అర్థానికి పరమార్థమే
తత్వనతో ఏకీభవిస్తే అన్వేషణ సమీపిస్తే భావానికి స్వభావనమే || ఆలోచనలో ||

No comments:
Post a Comment