నా శ్వాస నన్ను ఏనాడైనా వదిలిపోయేను
నా ఆత్మ నన్ను ఎప్పుడైనా విడచిపోయేను
నా ధ్యాస నన్ను ఎప్పటికైనా మరచిపోయేను || నా శ్వాస ||
భావనగానే నిత్యం ఉంటాను
తత్వనగానే సర్వం ఉంటాను
వేదంతోనే నిత్యం కలిసి ఉంటాను
జ్ఞానంతోనే సర్వం కలిసి ఉంటాను
దైవంతోనే నిత్యం విశ్వతిలో కలిసి ఉంటాను
ధర్మంతోనే సర్వం ప్రకృతిలో కలిసి ఉంటాను || నా శ్వాస ||
రూపం కూడా నాతో ఉండదు
దేహం కూడా నాతో ఉండదు
అనుభవం కూడా నాతో ఉండదు
అనుబంధం కూడా నాతో ఉండదు
కనిపించేది ఏదైనా నాతో ఉండదు
నిర్మించేది ఏదైనా నాతో ఉండదు || నా శ్వాస ||

No comments:
Post a Comment