నా పాద రక్షాలను నీవు ధరించుటలో ఏ భావన తోచేను
నా పాద రక్షాలతో నీవు నడుచుటలో ఏ తత్వం కలిగేను
నా పాద రక్షాలను నీవు దర్శించుటలో నీకు ఏమని తెలిపేను
నా పాద రక్షాలను నీవు వరించుటలో నీకు ఏమని తపించేను || నా పాద ||
నీ దేహానికి నా పాద రక్షాలు సర్వ శుభాలను కలుగజేయునా
నీ రూపానికి నా పాద రక్షాలు నిత్య భోగాలను అందజేయునా
నీ కార్యాలకు నా పాద రక్షాలు మహా విజయాన్ని కలిగించునా
నీ భావాలకు నా పాద రక్షాలు మహా ఆనందాన్ని ఆవహించునా || నా పాద ||
నీ వయస్సుకు నా పాద రక్షాలు మహా వేదాలను పలకించునా
నీ మనస్సుకు నా పాద రక్షాలు మహా తత్వాలను పులకించునా
నీ మేధస్సుకు నా పాద రక్షాలు అద్భుతత్వాలను సృస్టించునా
నీ ఆయుస్సుకు నా పాద రక్షాలు ఆశ్చర్యాలను సందర్శించునా || నా పాద ||
నా పాద రక్షాలను విడిచిన యందే నా అన్వేషణ నిత్యం సాగిస్తున్నాను
నా పాద రక్షాలను మరచిన యందే నా పరిశోధన సర్వం స్మరిస్తున్నాను
నా పాద రక్షాలే నా కార్యాలోచన భావాలను శాస్త్రీయ పరిపూర్ణంతో సేవించేను
నా పాద రక్షాలే నా శ్వాసాలోచన తత్వాలను సిద్ధాంత ప్రజ్ఞానంతో స్మృతించేను
నా పాద రక్షాలను మేధస్సులోని ఎరుకనే మరిపించి ధరించెదవని తపించగలను
నా పాద రక్షాలను ఆలోచనలోని గమనాన్నే మళ్ళించి తీసుకెళ్ళేదవని భావించగలను || నా పాద ||

No comments:
Post a Comment