నీకు తెలిసిన వేదం ఎవరికి తెలియదా
నీకు తెలిసిన జ్ఞానం ఎవరికి తెలియదా
నీకు తెలిసిన భావన ఎవరికి తెలియదా
నీకు తెలిసిన తత్వన ఎవరికి తెలియదా || నీకు ||
జీవించడమే వేదం ఎదుగుటయే జ్ఞానం
పరమార్థమే భావం పరమాత్మమే తత్వం
పరిశోధనలో తెలిసినదే మహా వేదం
పరిశుద్ధంలో తలిచినదే మహా జ్ఞానం
కార్యాలోచనలోనే కనిపిస్తున్నది వేదాంత భావం
దేహాంతరశుద్ధిలోనే వినిపిస్తున్నది విజ్ఞాన తత్వం || నీకు ||
హితమైన భావాలే వేదం
శుభమైన తత్వాలే జ్ఞానం
రూపం లేనిదే భావనగా తెలిసిన దైవం
ఆకారం లేనిదే తత్వనగా తెలిసిన ధర్మం
శ్వాసలోనే ఉన్నది జీవం భావం
ధ్యాసలోనే ఉన్నది దైవం తత్వం || నీకు ||
నీకు తెలిసిన జ్ఞానం ఎవరికి తెలియదా
నీకు తెలిసిన భావన ఎవరికి తెలియదా
నీకు తెలిసిన తత్వన ఎవరికి తెలియదా || నీకు ||
జీవించడమే వేదం ఎదుగుటయే జ్ఞానం
పరమార్థమే భావం పరమాత్మమే తత్వం
పరిశోధనలో తెలిసినదే మహా వేదం
పరిశుద్ధంలో తలిచినదే మహా జ్ఞానం
కార్యాలోచనలోనే కనిపిస్తున్నది వేదాంత భావం
దేహాంతరశుద్ధిలోనే వినిపిస్తున్నది విజ్ఞాన తత్వం || నీకు ||
హితమైన భావాలే వేదం
శుభమైన తత్వాలే జ్ఞానం
రూపం లేనిదే భావనగా తెలిసిన దైవం
ఆకారం లేనిదే తత్వనగా తెలిసిన ధర్మం
శ్వాసలోనే ఉన్నది జీవం భావం
ధ్యాసలోనే ఉన్నది దైవం తత్వం || నీకు ||
No comments:
Post a Comment