ప్రతి జీవికి కలిగేనా సర్వ భావాల విజ్ఞానం
ప్రతి జీవికి కలిగేనా సర్వ భోగాల సంయోగం
ప్రతి అణువులో ఉన్నాయా సర్వ భావాల సంపూర్ణం
ప్రతి పరమాణువులో ఉన్నాయా సర్వ భోగాల స్పందనం || ప్రతి జీవికి ||
ప్రతి జీవి తన జీవిత కాలాన తలిచేనా సర్వ భావాల అనుకరణం
ప్రతి జీవి తన జీవిత కాలాన వహించేనా సర్వ భోగాల అనుచరణం
ప్రతి అణువులో ఏ భావమున్నదో ఆత్మ అనుసంధానానికి తెలియాలి
ప్రతి పరమాణువులో ఏ తత్వమున్నదో పరమాత్మ అనుగ్రహానికి తోచాలి || ప్రతి జీవికి ||
ప్రతి జీవి జననం ఏ భావమో ఏనాటి వరకు ఎన్ని బంధాలో కాలమే నిర్ణయించేనా
ప్రతి జీవి మరణం ఏ తత్వమో ఆనాటి నుండి ఎన్ని కార్యాలో కాలమే విశదించేనా
జీవించుటలో కలిగే భావ భోగాల సంయోగ తత్వాల అనుబంధం ఏనాటిదో
జీవించుటలో తోచే వేద విజ్ఞాన పరిశుద్ధ సుగుణాల సంబంధం ఎప్పటిదో || ప్రతి జీవికి ||

No comments:
Post a Comment