మేధస్సులోనే సర్వం అనంత భావాల విశ్వ విజ్ఞానం సమకూరేను
ఆలోచనలోనే నిత్యం అనంత తత్వాల వేద ప్రజ్ఞానం సంధించేను
మేధస్సులోనే సర్వం కార్యాల ప్రణాళికలు చలనంతో సాగేను
ఆలోచనలోనే నిత్యం భావాల పరిశోధనలు గమనంతో తోచేను || మేధస్సులోనే ||
వేదాలలోనే ఎన్నో విషయాలు సమకూర్చగా అర్థాంశం తెలిసేను
ధర్మాలలోనే ఎన్నో సంగతులు సంధించగా అనుభవాంశం కలిగేను
వేదాలను వివరించగా మేధస్సులో అనంత విజ్ఞానం సమకూరేను
ధర్మాలను బోధించగా ఆలోచనలో అనంత ప్రజ్ఞానం సంధించేను || మేధస్సులోనే ||
మేధస్సులో అన్వేషణ అనంత భావాల విశ్లేషణ వేదాల విశ్వ విజ్ఞానమే
ఆలోచనలో పరిశోధన అనంత తత్వాల విశేషణ ధర్మాల విశ్వ ప్రజ్ఞానమే
మేధస్సులో సుగుణ భావాలే అనంత భావాలను వేదాలుగా మార్చేను
ఆలోచనలో సువర్ణ తత్వాలే అనంత తత్వాలను ధర్మాలుగా పోల్చేను || మేధస్సులోనే ||

No comments:
Post a Comment