తీరని సమస్యలతో చేయలేని కార్యాలతో మేధస్సు సతమమయ్యేనా
పరిస్కారం తోచలేక సహాయమే అడగలేక మనస్సు కృశించిపోయేనా || తీరని ||
జీవించుటలో సమస్యలు ఎన్నో జీవనంతో కలిగే ఆటంకాలు ఎన్నో
సాధించుటలో తీరేవి ఎన్నో సాధనతో పరిస్కారించే సమస్యలు ఎన్నో
కాలంతో సాగుటచే కలిగే నవ సమస్యలకు అంతం ఎప్పటికి లేదు
బంధాలతో జీవితాలను సాగించుటచే సమస్యలకు పొంతన లేదు || తీరని ||
కాలంతో సాగుతూ తీర్చే సమస్యలు అల్పమే గాని సంపూర్ణ పరిస్కారం కావు
బంధాలతో కలిగే కార్యాల సమస్యలు అధికమే గాని విచారణతో తొలగించ లేవు
జీవితం సమస్యల వలయంగా సాగే విజ్ఞాన పరిస్కార జీవనం
కాలం సమస్యల చదరంగంగా కలిగే ఆధునిక విజ్ఞాన తోరణం || తీరని ||

No comments:
Post a Comment