ఏమి భాగ్యమో నీ నేత్ర దర్శనం ఎంతటి సౌఖ్యమో నీ దైవ దర్శనం
ఏమి ఆకారమో నీ రూప దర్శనం ఎంతటి భావమో నీ దివ్య దర్శనం || ఏమి ||
సువర్ణపు తలుపులు తెరిచెదము స్వామి కరుణించవా నీ నేత్ర దర్శనం
రజతపు తలుపులు తెరిచెదము స్వామి కరుణించవా నీ నేత్ర దర్శనం
తామ్రమపు తలుపులు తెరిచెదము స్వామి కరుణించవా నీ నేత్ర దర్శనం
కలపపు తలుపులు తెరిచెదము స్వామి కరుణించవా నీ నేత్ర దర్శనం
దర్పణపు తలుపులు తెరిచెదము స్వామి కరుణించవా నీ నేత్ర దర్శనం
వస్త్రమపు తలుపులు తెరిచెదము స్వామి కరుణించవా నీ నేత్ర దర్శనం
కిరణపు తలుపులు తెరిచెదము స్వామి కరుణించవా నీ నేత్ర దర్శనం
సూర్యోదయ కిరణాల ప్రజ్వల తేజస్సులకే కల్పించావా నీ నేత్ర దివ్య దర్శనం || ఏమి ||
పన్నీటితో పరిశుద్ధం చేసెదము స్వామి దయతో కలిగించవా నీ వర ప్రసాదం
పంచామృతంతో పరిశుద్ధం చేసెదము స్వామి దయతో కలిగించవా నీ వర ప్రసాదం
పసుపు కుంకుమతో పరిశుద్ధం చేసెదము స్వామి దయతో కలిగించవా నీ వర ప్రసాదం
పుష్పములతో పరిశుద్ధం చేసెదము స్వామి దయతో కలిగించవా నీ వర ప్రసాదం
ఫలములతో పరిశుద్ధం చేసెదము స్వామి దయతో కలిగించవా నీ వర ప్రసాదం
పత్రములతో పరిశుద్ధం చేసెదము స్వామి దయతో కలిగించవా నీ వర ప్రసాదం
సుగంధాలతో పరిశుద్ధం చేసెదము స్వామి దయతో కలిగించవా నీ వర ప్రసాదం
ప్రార్థనతో పరిశుద్ధం చేసెదము స్వామి దయతో కలిగించవా నీ వర ప్రసాదం
సుగంధాల పరిమళమున స్వర సంగీత కీర్తనాలకే పరిశుద్ధమై దయ చూపించావా నీ వర ప్రసాదం || ఏమి ||

No comments:
Post a Comment