పరిశుద్ధమై ఉదయిస్తున్నా ప్రకృతి పరిపూర్ణతకై
పరిశోధనమై జీవిస్తున్నా విశ్వతి పర్యావరణానికై
ఉదయించుటతోనే ప్రజ్వలిస్తున్నా ప్రకృతి ఎదుగుటకై
జీవించుటతోనే పరిశీలిస్తున్నా విశ్వతి అధిరోహించుటకై || పరిశుద్ధమై ||
ప్రతి జీవి మేధస్సులో ప్రతి భావాలు పరిశుద్ధమైతే ప్రకృతి పరిపూర్ణతయే
ప్రతి జీవి మేధస్సులో ప్రతి కార్యాలు పరిశోధనమైతే విశ్వతి పర్యావరణయే
జీవ భావాలు పవిత్రమైతే విశ్వ ప్రకృతి ఆరోగ్యానందమే
జీవ తత్వాలు పరిశుభ్రమైతే విశ్వ జగతి సర్వానందమే || పరిశుద్ధమై ||
ప్రకృతిలో జీవిస్తూ పర్యావరణమే ఆలోచిస్తూ నియమాలతో పరిశోధించవలే
విశ్వతిలో శ్వాసిస్తూ పరిపూర్ణతమే గమనిస్తూ ప్రణాళికలతో పరిశీలించవలే
ఎదిగే జీవిలో అనుభవం ఉన్నా ఉపయోగంలో ఆచరణ మహా ముఖ్యములే
ఒదిగే జీవిలో అభినయం ఉన్నా వినియోగంలో ఆదరణ మహా ప్రధానములే || పరిశుద్ధమై ||

No comments:
Post a Comment