ఏ దేశం నీది స్వదేశమే నీదా
ఏ ప్రాంతం నీది ప్రదేశమే నీదా
ఏ దేశ ప్రదేశం నీది స్వదేశ ప్రాంతమే నీదా || ఏ దేశం ||
ఏ దేశమైన ప్రదేశమై విస్తరించి ఉన్నది
ఏ ప్రాంతమైన దేశమై నిర్మించి ఉన్నది
ప్రతి ప్రదేశం ఖండాతరాలుగా విశాలమై విస్తరించి ఉన్నది
ప్రతి ప్రాంతం దేశ దేశాలుగా విస్తృతమై విభజించి ఉన్నది || ఏ దేశం ||
ఏ దేశం వెళ్ళినా నా దేశ ప్రాంత ప్రదేశమే విశాల విశ్వమై ఉన్నది
ఏ ప్రాంతం వెళ్ళినా నా దేశ విదేశ ప్రదేశమే విస్తృత జగమై ఉన్నది
ప్రతి దేశం పర దేశమై విదేశమై స్వదేశమై ఒక్క ప్రదేశ ప్రాంతమై విశ్వంలోనే ఉన్నది
ప్రతి ప్రాంతం పర విదేశమై ఖండాతరమై ఒక్క ప్రపంచ ప్రదేశమై జగంలోనే ఉన్నది || ఏ దేశం ||

No comments:
Post a Comment