సువర్ణాలనే విశ్వతిలో మరచిపోయా
సుగంధాలనే జగతిలో మరచిపోయా
సువర్ణాల స్వరూపాలను తలచలేకపోయా
సుగంధాల సౌఖ్యతాలను తపించలేకపోయా || సువర్ణాలనే ||
స్వరూపాల వర్ణ భావాలను గమనించలేక పోయా
సౌఖ్యాతల గంధ తత్వాలను ఆరాధించలేక పోయా
జీవన కార్యాలతో జీవిత సమస్యలతో ఇమిడిపోయా
జీవన భారాలతో జీవిత లోపాలతో మిళితమైపోయా || సువర్ణాలనే ||
గమనంలేని ధ్యాసతో సువర్ణాలను గమనించలేక పోయా
చలనంలేని స్పృహతో సుగంధాలను చలించలేక పోయా
ప్రకృతిపై ధ్యాస తోచక సూర్యోదయ సువర్ణ భావాలనే మరచిపోయా
ఆకృతిపై స్పృహ లేక సూర్యాస్తమ సుగంధ తత్వాలనే విడిచిపోయా || సువర్ణాలనే ||

No comments:
Post a Comment