ఆత్మగా ఉదయించి మహాత్మగా అస్తమించవా దేవా
శ్వాసతో జన్మించి స్వధ్యాసతో అధిరోహించవా దైవా
మౌనంతో అధిగమిస్తూ జీవంతో మోక్షమించవా దేవా || ఆత్మగా ||
దైవాధీనము జగత్సర్వము అద్వైత దైవత్వము ఒక్కటే
అభియోగము సర్వాంతము అభ్యుదయము అంతర్గతమే
నీలో నీవై దైవ ప్రవక్తగా ఉదయిస్తూ విశ్వానికే మహాత్మవై నిలిచావు
నీలో నీవే దైవ ధూతగా మేల్కొంటూ జగతికి పరమాత్మవై వెలిసావు || ఆత్మగా ||
భగవంతుడే వచ్చి విజ్ఞానాన్ని తెలిపేనా మహాత్మయే నడిచి ధర్మాన్నే భోదించేనా
మహాత్వ పూర్ణమైన సేవలను అందించి మహా తత్వాన్ని సంపూర్ణగా సంభోదించేనా
విశ్వమే పర తత్వమై ఆత్మే మహా పర్వతమై మహాత్మగా ఉదయించేనా
జగమే పర భావమై పరమాత్మే మహా శిఖరమై దైవాత్మగా అవతరించేనా || ఆత్మగా ||

No comments:
Post a Comment