అరెరే అరెరే అతడు ఆమె అక్కడ అదిరే
ఇదిరే ఇదిరే ఇతడు ఈమె ఇక్కడ కుదిరే
అంతా అఆ ఇఈ ల మాటల సంభాషణలే
ఎంతైనా కాస్తంతా దూరం దగ్గరపు బంధాలే || అరెరే ||
ఎవరికి ఎవరో తోడు ఎంతవరకో తెలియని తీరు
ఎవరికి వారే జోడు ఎంతవరకైనా జీవించే తీరు
అనుకున్న ఆనాటి అఆ ఇఈ ల మాటలే వేరు
అనువైన ఈనాటి మాటల విధానాల తీరే వేరు || అరెరే ||
అంతా కలుసుకోవాలని కలిసే ఉండాలని మాటల తీరు
అందరు అనుకున్నా తీరిక లేని జీవన కార్య క్రమాల తీరు
ఏనాటికైనా కలుసుకోవాలని భావాలతో జీవిస్తూ ఎదురు చూసే తీరు
ఎప్పటికైనా కలుసుకుంటామని దూరపు దగ్గరపు ఆలోచనల తీరు || అరెరే ||

No comments:
Post a Comment