అమ్మంటే ప్రాణమని తల్లిగా జీవం పోసి ఉచ్చ్వాస నిచ్చ్వాసాలనే ధారపోసే మాతృ మూర్తిగా జగతిలో వెలుగుతున్నది
అమ్మంటే తత్వమని మహాత్మగా ఎదిగే జీవన హృదయంగల మహా సాత్వి స్త్రీ స్వరూపిణి మాతృదేవోభవగా నిలిచినది || అమ్మంటే ||
అమ్మతో మన జననం జగతికి విజ్ఞాన సోపానం
విశ్వంతో మన ఎదుగుదల లోకానికే సముచితం
అనుబంధం మన దేహానికి జీవ రక్త సంబంధం
అనురాగం మన ఆలోచనకు మహా బంధుత్వం || అమ్మంటే ||
మాటలతో పలుకు పిలుపులతో పదాల తేనీయం భాషకే మాతృత్వం
వ్యాసాలతో తెలిపే మహానుభావుల వర్ణన కథనం మానవ జాతికే సగర్వం
అమ్మతో జగమంతా మాతృత్వం మహా సంగ్రామ జీవన విధానం
అమ్మతో విశ్వమంతా విజ్ఞానం మహా జీవుల తత్వ వేదాంతరం || అమ్మంటే ||

No comments:
Post a Comment