సృష్టిలోని సమస్యలను సమీక్షించరా
అన్వేషణతో నీ విజ్ఞానాన్ని చాటుకోరా || సృష్టిలోని ||
నీ సమస్యల పరిష్కార స్వభావాలను కాలంతో నడిపించు
నీ విజ్ఞాన అమిథ్య ఆలోచనలను మేధస్సుతో పరిశీలించు
నీవే విశ్వ విజ్ఞానమై సమస్యలనే తగ్గిస్తూ నవ జీవితాన్ని కలిపించు
నీవే మహా తత్వమై సమస్యలకు శాశ్విత పరిస్కారాన్ని అందించు || సృష్టిలోని ||
నీ భావాలను ఎందరికో తెలపాలి ఇంకా ఎందరికో తెలియాలి
నీ తత్వాలు ఎందరికో తెలియాలి మరెందరో తెలుసుకోవాలి
జీవన విధానంలోనే నడవడిక సరిలేని ప్రవర్తనగా సాగుతున్నది
జీవిత మార్గంలోనే సహాయం లేక సూచనలేని విధానమౌతున్నది || సృష్టిలోని ||

No comments:
Post a Comment