సాహసమే శ్వాసగా సాగిపో యువసేన
పోరాటమే ధ్యాసగా నడిచిపో జనసేన
విజయమే మాటగా వెళ్ళిపో మహాసేన || సాహసమే ||
జయమే నీది రాజ్యమే నీది పోరాటమే నీది
భవిత నీది కాలమే నీది ధైర్య సహాసమే నీది
విజయంలోనే ఉన్నది అభివృద్ధి జయించుటలోనే ఉన్నది సంవృద్ధి
సంకల్పంలోనే ఉన్నది స్వయంకృషి కర్తవ్యంలోనే ఉన్నది సర్వస్వం
యువతకు తెలియాలి విజ్ఞానం జనులకు తెలపాలి అనుభవం
సమాజానికి అందించాలి సామర్థ్యం మనిషికి ఉండాలి కర్తవ్యం || సాహసమే ||
ఒంటరిగా సాగే పోరాటంలోనే కలవాలి అందరి భావాల ప్రశాంత హృదయం
సమూహంతో సాగే సహనంలోనే కలగాలి మహోదయ భావాల లక్ష్య గమనం
శ్రమించడంలోనే ఉన్నది శ్రమదానం పని చేయడంలోనే ఉన్నది ప్రతి ఫలం
ప్రయాణంలోనే ఉన్నది శ్వాసా స్నేహం మార్గంలోనే ఉన్నది హిత ధ్యాసా గమ్యం
నిత్యం సత్యం ధర్మం సహజత్వమే భావం బంధం తపనం సమయోచితత్వమే
కాలం సమయం ప్రయత్నం విజయమే లక్ష్యం ధ్యేయం కర్తవ్యం సమన్వయమే || సాహసమే ||

No comments:
Post a Comment