విడిపోయే స్నేహమా ఏ బంధం లేని హృదయమా
మాటలకే మౌనమా కలసి ఉంటే నీతోనే కలహమా || విడిపోయే ||
మరవలేని ద్వేషంతో చూపుల ఆలోచన కఠినమే
మనస్సులేని వేషంతో ఆవేదపు మాటల నటనమే
స్వార్థంతో గర్వమై సంతోషాన్ని నెట్టించే సంక్షోభమా
అజ్ఞానంతో గర్విష్టివై సుబంధాలతోనే విర్ర వీగడమా || విడిపోయే ||
మహర్షిగా ఋషి తత్వం లేని ఆత్మీయ స్నేహ శతృత్వమా
దేవర్షిగా అమిథ్య దైవత్వం లేని మహాత్మ భావ కోపత్వమా
కాలంతో విడిపోయే బంధానికి ఏనాటికైనా నీలో మరణమే
భావంతో వదిలిపోయే నీ స్నేహానికి ఎప్పటికైనా చింతనమే || విడిపోయే ||

No comments:
Post a Comment