ఏది నీ వచనం ఏది నీ గమనం
ఆలోచనలోనే ఉన్నది నీ గమకం
ధ్యాసతోనే సాగుతున్నది నీ గమ్యం || ఏది ||
విజ్ఞానంతో సాగే నీ వచనం గమనమైతే
అనుభవంతో సాగే గమనం గమకమైతే
కాలంతో సాగిపోయే గమ్యం నీకు గళం అగును
ప్రతి సమయం నీకు ఒక నిర్వచనమై
ప్రతి క్షణం నీలో ఓ జ్ఞాపకాల నిరీక్షణమై
ప్రత్యక్ష కాలం నీకు నిర్వేదమగునులే || ఏది ||
వచనంతో వదనం మహా భాగ్యమైతే
వదనంతో వాలకం గొప్ప తత్వమైతే
విలాపం వలసపోయే దివ్యత్వం వచ్చేనులే
భావాలతో బంధం నీకు సమీపపై
సంబంధాలతో అనురాగం నీతో చేరువై
అనుబంధాలతో ఆప్యాయత నీ చెంత చేరునులే || ఏది ||
ఆలోచనలోనే ఉన్నది నీ గమకం
ధ్యాసతోనే సాగుతున్నది నీ గమ్యం || ఏది ||
విజ్ఞానంతో సాగే నీ వచనం గమనమైతే
అనుభవంతో సాగే గమనం గమకమైతే
కాలంతో సాగిపోయే గమ్యం నీకు గళం అగును
ప్రతి సమయం నీకు ఒక నిర్వచనమై
ప్రతి క్షణం నీలో ఓ జ్ఞాపకాల నిరీక్షణమై
ప్రత్యక్ష కాలం నీకు నిర్వేదమగునులే || ఏది ||
వచనంతో వదనం మహా భాగ్యమైతే
వదనంతో వాలకం గొప్ప తత్వమైతే
విలాపం వలసపోయే దివ్యత్వం వచ్చేనులే
భావాలతో బంధం నీకు సమీపపై
సంబంధాలతో అనురాగం నీతో చేరువై
అనుబంధాలతో ఆప్యాయత నీ చెంత చేరునులే || ఏది ||
No comments:
Post a Comment