అమ్మవు నీవే తల్లివి నీవే
అమ్మమ్మవు నీవే అమ్మకు అమ్మవు నీవే
నీ ఒడిలో ఒదిగి ఎదిగే అమ్మకు అమ్మమ్మవు నీవే || అమ్మవు ||
తల్లిగా నీవు సృష్టించే జీవమే జగతిలో కలిగే మహా కార్యము
అమ్మగా నీవు పెంచే ప్రేమే విశ్వానికి కలిగే మహా స్వభావము
ప్రతి అమ్మకు అమ్మగా నీలాగే ప్రతి స్త్రీకి తల్లిలా నీవే మార్గ దర్శకము
ప్రతి అమ్మలో ప్రేమగా నీలాగే ప్రతి అమ్మకు నీవే జీవన మార్గ సూత్రము
అమ్మవై ఉదయించే నీ భావన అమరమైన అమృత అమోఘమే
తల్లివై జీవించే నీ తపన ప్రతి జీవికి కలిగే సౌభాగ్య సుందరమే || అమ్మవు ||
జన్మనిచ్చే నీ భావనలో ప్రతి స్పందన నీ జీవ బంధమే
అమ్మవై జీవించే నీ వేదనలో ప్రతి క్షణం నీ జీవ గమనమే
ప్రతి ధ్యాస ప్రతి శ్వాస అమ్మగా నీకు కలిగే ప్రత్యూష
ప్రతి ఉచ్చ్వాస నిచ్ఛ్వాస తల్లిగా నీకు కలిగే మెళకువ
అమ్మగా నీవు నడిచే మార్గమే ప్రతి జీవికి విజ్ఞానము
తల్లిగా నీవు చూపించే విశ్వమే ప్రతి జీవికి నిలయము || అమ్మవు ||

No comments:
Post a Comment