కవితలే కవిని సృష్టించేనా కవితలే కాలాన్ని కదిలించేనా
కవితలే రేపటి విజ్ఞానాన్ని సూచించేనా కవితలే కాలాన్ని మార్చేనా || కవితలే ||
కవిగా తెలియని కవితలు ఎన్నో
కవితలుగా తెలిపే కవులు ఎందరో
కవిగా కవితలను గుర్తింపు తెచ్చేవి ఎన్నో
కవితలే కవిని స్మరింప జేసేవి ఎన్నెన్నో || కవితలే ||
కవితలుగా కవిని కాలంతో సాగించేవి ఏవో
కవిగా కవితలను తెలిపే కాలం ఏదో ఏనాటిదో
కవితలే కాలంతో సాగుతూ పరిచయమయ్యేవి ఏవో
కవిగా తన జీవిత కాలాన్ని కవితలుగా తెలిపేవి ఎన్నెన్నో || కవితలే ||

No comments:
Post a Comment