భావనే నిలిచిపోయేనా రోగమే వదిలిపోయేనా
కాలమే మార్గాన్ని చూపి ఆరోగ్యాన్నే అందించేనా || భావనే ||
రోగంతో చెలగాటం నిరంతరం పోరాటం
ఆరోగ్యంతో సహవాసం నిత్యం సంక్షోభం
అవకాశమే జీవితం విజ్ఞానమే ప్రయత్నం
సమయమే ఔషధం సమయోచితమే వైద్యం || భావనే ||
ప్రకృతిలో ఆరోగ్య ప్రాణం ఆనందకర జీవితం
జగతిలో వేదాంత విజ్ఞానం నయగార అనుభవం
నిరాశే లేకుండ కార్య సాధనలో దశబ్దాల సహనం
విజయమే తెలియని ధీక్షలో శతాబ్దాల సహచరం || భావనే ||
కాలమే మార్గాన్ని చూపి ఆరోగ్యాన్నే అందించేనా || భావనే ||
రోగంతో చెలగాటం నిరంతరం పోరాటం
ఆరోగ్యంతో సహవాసం నిత్యం సంక్షోభం
అవకాశమే జీవితం విజ్ఞానమే ప్రయత్నం
సమయమే ఔషధం సమయోచితమే వైద్యం || భావనే ||
ప్రకృతిలో ఆరోగ్య ప్రాణం ఆనందకర జీవితం
జగతిలో వేదాంత విజ్ఞానం నయగార అనుభవం
నిరాశే లేకుండ కార్య సాధనలో దశబ్దాల సహనం
విజయమే తెలియని ధీక్షలో శతాబ్దాల సహచరం || భావనే ||
No comments:
Post a Comment